2, జనవరి 2010, శనివారం

ఏమిటో

నిన్ననే ఐ టి కంపెనీ అధికారులు వెళ్ళి తెలంగాణ భాగ్య విధాత అయినటువంటి కె సి ఆర్ ని కలిసారు.ఆయన వారికి ఎటువంటి ఢోకా లేదు అని భరోసా ఇచ్చి నేను తమిళ సాంబారు ని కన్నడ బిసి బేళె బాత్ ని తిని బ్రతకవలసిన బాధ తప్పించారు (ప్రస్తుతానికి). తెలంగాణవాదులు ఇంకా హైద్రాబాదు నిజాం పాలనలోనే ఉంది అనే భ్రమ లో ఉన్నారు .పాపం హైద్రాబాదు డెవలప్ మెంట్ అంతా నిజాం చేసారు అనుకుంటున్నారు.వాళ్ళని తట్టిలేపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సినీ పరిశ్రమ వల్ల ఉపాధి పొందుతోంది ఆంధ్రా ప్రాంతం వాళ్ళు అయినప్పుడు అది వెళ్ళిపొతోంది అన్నప్పుడు హర్షం వ్యక్తం చెయ్యకుండా ఖండించాల్సిన అవసరం ఎమొచ్చిందో? మహేష్ బాబు సినిమా కొసం సెట్ వేసిన వికారాబాద్ ఆంధ్ర ప్రాంతం లొ లేదని తెలంగాణ వేర్పటువాదులకి ఎలా తెలుస్తుందబ్బా?

గత 50 సంవత్సరలుగా వచ్చిన డెవలప్ మెంట్ ని వేర్పాటువాదం తో కుళ్ళు,కుతంత్రం తో దొబ్బేద్దాం అని చూసేవాళ్ళని లఫంగి నా కొడుకులు అని అనొచ్చేమొ కె సి ఆర్ ని కనుక్కొవాలి.

2 కామెంట్‌లు:

  1. ఇంకా కన్నడ బిస్మిల్లా ఖాన్ అనలేదు, సంతోషం ;) దాని పేరు బిసి బేళె బాత్ (తెలుగులో చెప్పాలంటే వేడి పప్పన్నం), నాకైతే అది హైదరాబాద్ బిరియాని కన్న ఇష్టం :-)

    రిప్లయితొలగించండి