నాకర్థం అయినది
9, జులై 2010, శుక్రవారం
politicians
Politicians and diapers have one thing in common. They should both be changed regularly, and for the same reason.
26, జూన్ 2010, శనివారం
వేదం సినిమా లో నాకు నచ్చిన లైన్లు
ఏమీ తెలిసి నన్ను మోహిస్తివి దేహమేలాంటిదని నీవాలోచిస్తివి
అచ్చమయిన తోలు తిత్తి అందునా గుమ్మాలు తొమ్మిది
హేయమైన ఘటము కాయము ఆయువైనా క్షణము మాయము
ఏ ఫలము ఉందని ఇందు చేరితివి నిజమర్మమెరుగక నీలవేణి పొందు కోరితివి

16, జూన్ 2010, బుధవారం
ఒరే
నువ్వు మనిషివా పసువ్వా 31 డిసెంబర్ తరువాత భయంకర యుద్దం ఏంటిరా ముదనష్టపోడా
10, మే 2010, సోమవారం
తమాషా
అది హైదరాబాదు కి 40 కిలోమీటర్లు దూరం లో ఉన్న ఒక పచ్చని రిసార్టు.చుట్టూ రకరకాల పూల,పండ్ల మొక్కలు.
రోజుకి కనీసం 30 నిముషాలు కూడా వ్యాయామం లేకుండా అస్థవ్యస్థమయిన ఆకారాలలొ ఉన్న ఒక 15-20 మంది కార్పొరేటు ఉద్యోగుల చేత అడ్డమయిన ఆటలు ఆడించి ఒక్కో ఆట నుంచి ఒక్కొ దిక్కుమాలిన కార్పొరేటు నీతి భోదిస్తున్నాడు.అక్కడే ఉండి సపొట చెట్టు కింద పళ్ళు ఏరుకుంటున్న 9 ఏళ్ళ కుర్రాడు అయొమయం గా చూస్తున్నాడు ఆ గుంపు వైపు.
* * *
అది ఒక కార్పొరేటు ఆఫిసు లొ కాంఫరెన్సు రూము.
ఒకతను ఆవేశం గా మాట్లాడుతున్నాడు " మన కోసం ఇంత చేసిన society కోసం మనం ఏమయినా చెయ్యాలి. మన దేశం లొ వెనుకబాటుతనాన్ని తగ్గించడం కోసం మన వంతు గా ఏదోఒకటి చెయ్యాలి. మొన్న మేము outbound కి వెళ్ళినప్పుడు చిన్న పిల్లాడు నిండా 10 years ఉండవు చదువు సంధ్య లేకుండా ఉన్నాడు.why cant he deserve a better life like us. we need to do something for those kind of kids. we will make them educated sooner or later they also will join in a corporate company and enjoy fruits of development as we do now..................." చెప్పుకుంటూ పొతున్నాడు.

20, మార్చి 2010, శనివారం
పేరు మారింది
నాకు బోరు కొట్టేవరకు ఇదే పేరు ఉంటుంది నా బ్లాగు కి.
14, మార్చి 2010, ఆదివారం
జవాబుదారీతనం
గత 6 నెలలుగా జరుగుతున్న తెలంగాణ ఎపిసోడ్ తో 4-5 గంటలు గా ఉగ్గపెట్టుకుని కూర్చున్న ఒంటేలు లాగా నాలో కూడా భావోద్వేగం తన్నుకొచ్చేసి, శ్రీ శ్రీ టైపు లో నేను సైతం సమైఖ్యాంధ్ర కు బ్లాగునొక్కటి ధారపోసాను. నెమ్మదిగా ఇక జరుగుతున్న పరిణామాలు నన్ను పెద్దగా రెచ్చగొట్టడం మానేసాయి. కె సి ఆర్ గారి తెలంగాణ విడిపొతే 1 లక్ష ఉద్యొగాలు అన్న మాటలు నాకు ఎలా సాధ్యం అన్న ఆలొచన రానివ్వటం లేదు. కొదండరాం "సమైఖ్యాంధ్ర కూలిపొతున్న భవంతి" అన్న మాట మరి " తెలంగాణ రాజకీయ జె యె సి?" అన్న ప్రశ్న ని లేవనెత్తడం లేదు. ఏది ఏమైనా మన వ్యవస్థ లో ఉన్న లోపాలు, విద్వేషాలు, సంకుచిత స్వభావాలు జనాలలో పెరిగిపొతున్న నిర్లిప్తత బయటపడ్డాయి.
అయితే పాసిటివ్ సైడ్ ఏంటంటే ఒక్కడి స్వార్థం ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేసినట్టే ఒక్కడి మంచి ఆలోచనలు ఇంతే మందిని తప్పక ప్రభావితం చేస్తాయి అన్న నమ్మకం కుదిరింది. ప్రజాస్వామ్యం విజయం సాధించినా అపజయం వైపు పరుగులు తీసినా సామాన్య ప్రజలదే భాద్యత. ప్రతీ మధ్యతరగతి పౌరుడు తప్పనిసరిగా ఓటు వెయ్యాలి. ఎలక్షన్లలో ఓటింగు శాతం పెరగాలి. మద్య తరగతి ప్రజలలో జవాబుదారీ తనం పెరగాలి. రాజకీయ చైతన్యం పెరగాలి. ప్రతీ ఓటరు వారి వారి ఆలొచనలకు దగ్గరిగా ఉన్న రాజకీయపార్టీ కి మద్దతుగా నిలబడాలి.కనీసం ప్రాధమిక సభ్యత్వం అయినా తీసుకుని ఆ పార్టీ కి అండగా నిలబడాలి అవసరం అయితే ప్రశ్నించాలి ఆయా పార్టీ ల జవాబుదారీతనం ని డిమాండ్ చెయ్యాలి. అది కాంగ్రెస్సు కావొచ్చు తె దె పా అవ్వొచ్చు ఇంకేమైన పార్టీ కావొచ్చు ఆఖరికి లఫంగి పార్టీ అయినా కావొచ్చు (అదే స్వయాన ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడ్చే కె సి ఆర్ పార్టీ).
నా మటుకు నేను లొక్ సత్తా పార్టీ లో జాయిన్ అయ్యా. ప్రతీనెలా 100 రూపాయలు నా బ్యాంక్ అక్కౌంట్ నుంచి ఈ సి యెస్ ద్వారా ఆ పార్టీ ఫండ్ కి వెల్తుంది.ఆ పార్టీ లో కూడా నాకు నచ్చనివి కొన్ని ఉన్నాయి కాని జె పి ఆలొచనలకి ప్రభావితుణ్ణి అయ్యాను. ఆ పార్టీ వల్ల మనకి మంచి జరుగుతుందని నమ్మకం ఉంది. మీరు కూడా ఆలొచించండి రాజకీయ నాయకులని తిట్టుకునే ముందు మీలో జవాబుదారీతనం పెంచుకోండి.

19, ఫిబ్రవరి 2010, శుక్రవారం
పాపం శ్రీధర్ బాబు
వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తే గాని శ్రీధర్ బాబు కి మెదడు లో బల్బు వెలగలేదేమొ. మనలో మనం కొట్టుకోకూడదు అని చిలక పలుకులు పలుకుతున్నారు పాపం.వేర్పాటు వాదం లో సమిష్టి వాదం ఎందుకో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)