16, జూన్ 2010, బుధవారం

ఒరే

నువ్వు మనిషివా పసువ్వా 31 డిసెంబర్ తరువాత భయంకర యుద్దం ఏంటిరా ముదనష్టపోడా

1 కామెంట్‌:

  1. ఈ పోస్టులోని మాటలు చూసి అదిరి పడ్డాను. ఎనరి గురించో అర్థం కాలేదు. మరింత తెలుసుకుందామని మొత్తం అన్ని పోస్టులు చదివాను.
    ప్రత్యేక తెలంగాణా ఉద్యమం -మీరు బ్లాగు పెట్టడానికి కారణం అన్నమాట. అన్ని పోస్టులు బాగున్నాయి. ప్రజలలో బాధ్యత పెరగాలని మీరు చెప్తున్న విషయాలు మాటలు కఠినంగానే ఉన్నా కరెక్టేననిపిస్తున్నాయి.
    నేను టపాలో మెజారిటీ అభిప్రాయం ప్రతిబింబించింది.
    అభిప్రాయ ప్రకటనలో కొంచెం సంయమనం పాటించడం మంచిదేమో -భాష విషయంలో..

    రిప్లయితొలగించండి