4, జనవరి 2010, సోమవారం

అణు విస్పొటనం తప్పదేమొ

ఆంధ్రా వాళ్ళను మళ్ళీ వెనక్కి రానివ్వం.
నాగం మీద దాడి చేసింది మేమే.
తెలంగాణ కి అడ్డొచ్చిన పార్టీ కార్యాలయాలు కూల్చేస్తాం.
ఆంధ్రా వైపు ఒక్క వాహనం తిరగనివ్వం.

ఈ చిలక పలుకులు వింటొంటే కడుపు నిండిపొతోంది. నిన్న గర్ఝనో,ఓండ్రింపో చూసాక ఖచ్చితం గా తెలంగాణ ఉద్యమం అదుపుతప్పిందని నమ్మకం కుదిరింది. కాస్తొ కూస్తొ softcorner ఉంటే అది కూడా దొబ్బేసింది.

తెలంగాణ రాకపొతే అణువిస్ఫొటనమే అన్న మన నేత గారి మాట ప్రకారం అణువిస్ఫొటనం కోసం Bunkers వేసుకుని ఎదురు చూడడమే ఇంక మిగిలింది.

2 కామెంట్‌లు:

  1. తప్పదేమో మరి! ఏం చేద్దాం చెప్పండి? అల్లాటప్పా కాదుగా రాష్ట్రాన్ని ముక్కలు చేయడం. ఒక మన రాష్ట్రం తో తీరదండి బాబు! ఇంకా నాలుగైదు రాష్ట్రాలు రెడీగా ఉన్నాయి. కయ్యానికి కాలు దువ్వుతూ అసలిది కేవలం మన రాష్ట్ర సమస్యే కాదు దేశ సమస్య కానుంది ఒకవేళ విడిపోతే. ఈ సందు చాలంటూ ఓ పక్క నుంచి చైనా వాడు దండెత్తి రావడానికి సన్నాహాలు చెసుకుంటున్నాడు. మరి సగం సైన్యం ఇక్కడే ఉంటె సరిహద్దుల పరిస్థితి ఎలా ఉందో అసలు మన నాయకులకు పట్టినట్లు లేదు. ఆ సాంతం వాడు వచ్చేసాక అపుడు కూడా ఆలోచిస్తూ.......ఉంటారేమొ! అతఃకలహాలు ఇలాగె కొనసాగితె మళ్ళి ఇండియా ను ఏ ఆఫ్రికా వాడో ఆక్రమించుకుంటాడు. మనం ఇప్పటి నుంచె ప్రాక్టీసు చేయడం మంచిదెమో ఆఫ్రికన్ ఫొరెస్ట్ లాంగ్వేజి. ఝంభాఆహ్ఝూఊం...

    రిప్లయితొలగించండి
  2. "ఆంధ్రా వాళ్ళను మళ్ళీ వెనక్కి రానివ్వం.
    నాగం మీద దాడి చేసింది మేమే.
    తెలంగాణ కి అడ్డొచ్చిన పార్టీ కార్యాలయాలు కూల్చేస్తాం.
    ఆంధ్రా వైపు ఒక్క వాహనం తిరగనివ్వం."
    --అసలు ఇవి విధ్యార్ధులు అనవలసిన మాటలేనా?
    కె.సి.ఆర్. ట్రైనింగ్ బాగుంది!

    రిప్లయితొలగించండి